బీఆర్‌ఎస్ హ యాంలో అప్పటి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఎస్. రా జేందర్‌రెడ్డి నేతృత్వంలో నారాయణపేట జిల్లా ప్రగ తి పథంలో పరుగులు...
సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి వదిలి పెడుతున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో మంజీరా...
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి తెగకు చెందిన ప్రతినిధులు సోమవారం సందర్శించారు. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక...
కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతర సమయం తరుముకొస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. ప్రభుత్వం నిధులు వెచ్చించి...
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26.: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ ప్రాజెక్టు కూలీలైన్ సెక్టార్ అంగన్వాడీ టీచర్ జే ప్రసన్న లక్ష్మి గణతంత్ర...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్...
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, పోలీస్ స్టేషన్, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో 77వ గణతంత్ర...
కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా మంచిర్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంచిర్యాల టౌన్ : కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా మంచిర్యాల...
భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మకు అభిమానగణం ఎక్కువే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న...
గోవా నైట్‌క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూత్రా ఇండ్లపై ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. న్యూఢిల్లీ: గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో...
