బీఆర్ఎస్ హ యాంలో అప్పటి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఎస్. రా జేందర్‌రెడ్డి నేతృత్వంలో నారాయణపేట జిల్లా ప్రగ తి పథంలో పరుగులు పెట్టింది. నారాయణపేట జిల్లా కేంద్రం ఏర్పాటుతో అనేక ప్రభుత్వ కార్యాలయాలు పేటకు తరలివచ్చాయి

నారాయణపేట మినీ స్టేడియానికి రూ.10.65 కో ట్లు, మరికల్ మండల కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 7కోట్లు, ధన్వాడ తాసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి 75 లక్షలు, ధన్వాడ పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3కోట్లు, నారాయణపేటలో వైకుంఠ ధామా ల నిర్మాణానికి రూ.కోటి యాభై లక్షలు, నారాయణపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రూ.2కోట్లు, వృద్ధాశ్రమ నిర్మాణానికి రూ.కోటి పది లక్షలు, సీడీపీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు రూ.6 కోట్లు, కోయిల్‌సాగర్ లెఫ్ట్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.30కోట్లు, గోదాంలలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. కోటి, చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.68 కోట్ల రెండు లక్షలు, ఎస్డీఎఫ్ నిధులు, ఎమ్మెల్యే ద్వారా వివిధ పనులకు రూ.15 కోట్లు, గోల్డ్ షాప్ మారెట్ నిర్మాణానికి రూ.20 కోట్లు, జిల్లా లైబ్రరీ భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మాడ్రన్ మేకనైజేల్డ్ లాటరీ ఏర్పాటుకు రూ.కోటి, చిల్డ్రన్స్ హోమ్ బిల్డింగ్‌కు రూ.27 లక్షలు,
