గోవా నైట్‌క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూత్రా ఇండ్లపై ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది.

న్యూఢిల్లీ: గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటికే ఆ క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూత్రాలను అరెస్టు చేశారు. అయితే తాజాగా ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, గోవాలో ఉన్న ఆ ఇద్దరికి చెందిన ప్రాపర్టీలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అయిదు ప్రదేశాలతో పాటు గోవాలోని మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన రోమియో లేన్ క్లబ్ ఓనర్లు ఆ
