కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా మంచిర్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.

మంచిర్యాల టౌన్ : కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా మంచిర్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు 55 వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రాజు , 49వ డివిజన్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ , 13వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు లింగమూర్తి వారివారి అనుచరులతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
