మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభానికి బీఆర్‌ఎస్ సర్పంచులను పిలిచి అవమానించిన ఘటన పెద్దకొత్తపల్ల్లిలో చోటుచేసుకున్నది. దీంతో సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్ర హం...
తెలంగాణ
వడదెబ్బకు తనయుడు మృతి చెందగా, పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి రోదిస్తూ కుప్పకూలి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని తూంకుంట...
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్మడం మానడం లేదని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ, ఆంధ్రా...
నాడు ప్రధాని మోదీ.. నేడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా తమ విద్వేషాన్ని వెళ్లగక్కారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని...
పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. గత...
నూతనంగా స్వాతంత్య్రం పొం దిన దక్షిణ సూడాన్‌లో శాంతి రక్షణకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన మిషన్‌కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్...
హైదరాబాద్ (శ్రీరామ్ చక్రీ,న్యూస్)14/4/2026ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్, సుభాష్ చంద్రబోస్ కాలనీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో...
హైదరాబాద్ (శ్రీరామ్ చక్రీ,న్యూస్)14/4/2026,ఈ రోజు జిహెచ్ఎంసి 60వ డివిజన్, శ్రీ సాయి కృపా నగర్ కాలనీ లో నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ జయంతి...
హైదరాబాద్ (శ్రీరామ్ చక్రీ,న్యూస్)14/4/2026వైకుంఠపురంకాలనీనాదర్‌గుల్‌లో ,బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు,ఘనంగా,నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కాలనీ,నివాసులైన పెద్దలు బొట్ట కొండయ్య, వెంకటేష్ అయితపాగా, శ్రీకాంత్ గుంజ, చందు...
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన...
