ఉద్యోగులు పోరుబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.