తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీబిజీగా ఉన్నారు. స్థానిక నేతలు దగ్గరుండి సభ ఏర్పాట్లు చేయిస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీబిజీగా ఉన్నారు. స్థానిక నేతలు దగ్గరుండి సభ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.
