హనుమకొండ చౌరస్తా, జనవరి 1: జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లోని బాల్‌బ్యాడ్మింటన్ గ్రౌండ్స్‌లో జూనియర్ బాలబాలికల సెలక్షన్స్ నిర్వహించనున్నారు. జనవరి 4న ఆదివారం ఉదయం...
జయశంకర్-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి
భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్ తెలిపారు. అందుకోసం...
వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ,...
గ్రామాభివృద్ధిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం కల్పిస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు నడుం బిగించారు. ధర్మసాగర్ : గ్రామాభివృద్ధిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు...
ప్రజలు మార్పు కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల తిప్పలు తప్పడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ చౌరస్తా, డిసెంబర్...
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు. హనుమకొండ చౌరస్తా,...
భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్‌పై వేటుపడింది. డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని కలెక్టర్ సస్పెండ్ చేశారు....
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రఘునాథపల్లి మండలంలో బిగ్‌షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఫిరాయించిన, కడి...
భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా...
వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కమిటీ...
