వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నా రు. ఇసుకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుండగా, వృద్ధులు, చిన్న పిల్లలు భరించలేని ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నా రు. ఇసుకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుండగా, వృద్ధులు, చిన్న పిల్లలు భరించలేని ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు కామన్‌గా మారాయి. ఈ బాధ లు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తూ.. టికెట్ కలెక్టర్లు దొరికిపోతూ జరిమానాలు కడుతున్నారు.
