మండలంలోని పెద్దకల్వల క్రాసింగ్ వద్ద నిమ్మనపల్లి గ్రామస్తులు మంగళవారం మట్టి టిప్పర్లను అడ్డుకుని రాస్తారోకో చేశారు. పెద్దపల్లి రూరల్, జూన్ 2 :...
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా...
బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం లో జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగురవేశారు. నవతెలంగాణ నిర్మాణం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి...
ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు నగరాలపై మంగళవారం రాత్రి రష్యా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. కీవ్: మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్...
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం...
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా...
షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి డంపింగ్యార్డు వ్యతిరేక పోరాట...
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల తరబడిగా నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గుక్కెడు నీటి...
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం...
