కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు.

నార్నూర్, జూన్ 2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళ వారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రం లోని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడు తూ.. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అవమానించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తోపాటు స్థానిక నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
