గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల తరబడిగా నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గుక్కెడు నీటి కోసం యుద్ధమే చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. జలమండలి పరిధిలో నిత్యం కాలనీలు, బస్తీల్లో ప్రజలు బిందెలతో రోడ్డెక్కుతున్న

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల తరబడిగా నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గుక్కెడు నీటి కోసం యుద్ధమే చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. జలమండలి పరిధిలో నిత్యం కాలనీలు, బస్తీల్లో ప్రజలు బిందెలతో రోడ్డెక్కుతున్నారు. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటి పోయి.. ఇండ్లలో బోర్లున్న వారు కూడా జలమండలి నీటినే వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది
