పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామంలో గడ్డిమందు పిచికారీ చేసిన మెషిన్తో ఆడుకుని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంటో...
తెలంగాణ
వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా...
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయుల ను అరెస్టు చేశారు....
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు,...
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతుంది. మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక...
రుతుపవనాలు తెల ంగాణను తాకినా నాగర్కర్నూల్ జిల్లాలో మా త్రం ఇంకా వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ప్రారంభమై వారం రోజులు...
పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు...
యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సరారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ...
ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియాను ‘యూరియా బుకింగ్ యాప్’ ద్వారా బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో...
