హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్‌ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు పంపారు

జహీరాబాద్, జూన్ 12 : హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్‌ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు పంపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన తపాలాకార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్, పట్టణ కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
