పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామంలో గడ్డిమందు పిచికారీ చేసిన మెషిన్‌తో ఆడుకుని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంటో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాసులపల్లికి చెందిన ఓ రైతు ఆదివారం తన వ్యవసాయ భూమిలో గడ్డిమందు పిచికారీ చేశాడు. అనంతరం స్ప్రేయర్ మెషిన్‌ను ఇంటికి తీసుకొచ్చి బయట ఉంచాడు. అయితే ఆ మెషిన్‌తో ముగ్గురు చిన్నారులు అకీరా నందన్ (7), కార్తికేష్ (6), రితిక్ (3) ఆడుకున్నారు. ఆ వెంటనే ముగ్గురూ అస్వస్థతకు గురయ
