జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయుల ను అరెస్టు చేశారు.

జీడిమెట్ల : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా వీరు అక్రమంగా అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులకు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు.
