
హైదరాబాద్ న్యూస్ – 5 మే 2026
(శ్రీరామ్ చక్రి న్యూస్)సబితా ఇంద్రా రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
GHMC మీర్పేట్ 60వ డివిజన్లో BRS పార్టీ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం జిల్లెలగూడలోని వివేకానంద ఎక్స్ రోడ్ వద్ద జరిగింది.
ఈ సందర్భంగా సబితమ్మ అభిమానులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు కలిసి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. సబితమ్మ గారి సేవలను స్మరించుకుంటూ, మహేశ్వరం నియోజకవర్గానికి ఆమె నాయకత్వం దక్కడం అదృష్టమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో MMC మాజీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, MMC పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, జిల్లెలగూడ మాజీ ఎంపీటీసీ ఎనుగుల అనిత అనిల్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సిద్ధల లావణ్య బీరప్ప, ధనలక్ష్మి రాజకుమార్, గడ్డమీది రేఖ లక్ష్మణ్ ముదిరాజ్, సిద్దాల పద్మ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.అలాగే కాంటెస్ట్ కార్పొరేటర్లు బొమ్మకంటి దయానంద్ ముదిరాజ్, అబ్బనమొని గోపి యాదవ్, సిరూర్ బాల్ రాజ్, తెరేటిపల్లి శ్రీనివాస్ గుప్త, మాజీ టెంపుల్ డైరెక్టర్లు మేకల యాదగిరి, సుర్వి లత శేఖర్ గౌడ్, జ్ఞానేశ్వర్ చారి, మాజీ కోఆప్షన్ సభ్యులు స్నేహలత, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ పంతంగి మాధవి, MMC మహిళా అధ్యక్షురాలు జమాల్పూర్ సునీత బాలరాజ్, ఐతరాజు వెంకటేష్ తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో TRSV నాయకులు పుప్పాల సాయి చరణ్, సీనియర్ నాయకులు బిందు గీత, లప్ప లక్ష్మణ్, తొలుసూరి నర్సింహా యాదవ్, మేకల కృష్ణ ముదిరాజ్, సత్యం, కడమంచి నర్సింహ్మ, తోటకూరి నాగరాజు యాదవ్, చందు శివకృష్ణ ముదిరాజ్, ధారల మధు, వెంకట్ రెడ్డి, కైలాసం, యాదగిరి రెడ్డి, జగల్ రెడ్డి, రూప్ కరన్ కార్యకర్తలు మరియు సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
