కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది.

బాత్రూమ్లో గ్యాస్ పీల్చి గుల్ఫామ్ (23), సిమ్రాన్ తాజ్ (20) చనిపోయారు. అక్కాచెల్లెళ్లు చాలా సేపు వాష్రూమ్ నుంచి బయటకి రాకపోవడంతో, వారి తండ్రి అల్తాఫ్ అనుమానం వచ్చి డోర్ బద్దలు కొట్టి చూడగా.. కుమార్తెలు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వారు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు.
