కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ తో పాటు మోపాల్ మండల పరిధిలో దాడులు నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ తో పాటు మోపాల్ మండల పరిధిలో దాడులు నిర్వహించారు.
