రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ, తక్షణమే ఆ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.

భీమ్‌గల్, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ, తక్షణమే ఆ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో ఆదివారం సొసైటీ గోదామును ముట్టడించారు. గోదాము షట్టన్ను కిందికి దించి నిరసన వ్యక్తంచేశారు.
