
జనవరి12( శ్రీరామ్ చక్రిన్ న్యూస్)
మీర్పేట్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వైనాడ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ చౌరస్తాలో ప్రియాంక గాంధీ గారి జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు/రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు…
ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారు,పీసీసీ మెంబెర్ అమరేంద్ర రెడ్డి గారు,మాజీ ఎంపీటీసీ సిద్దాల దశరథ్ గారు, మీర్పేట్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ కవిత బాల్ రెడ్డి గారు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ సంతోష్ గారు,మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మీర్పేట్ మహిళా అధ్యక్షురాలు పద్మ, అరుణ దేవి, గంగమ్మ,మీర్పేట్ సోషల్ మీడియా కన్వీనర్ సిద్దేశ్వర్ చారి, శేఖర్ రెడ్డి, పరుశరామ్, సుభాష్ రెడ్డి,మురళి గౌడ్, సైదులు యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
