రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సి.ఎల్. జైన్ నివాసంలో దోపిడీకి పాల్పడిన నలుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ఢిల్లీ : గురుగ్రామ్‌లోని ఓ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సి.ఎల్. జైన్ నివాసంలో దోపిడీకి పాల్పడిన నలుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను పట్టుకునే క్రమంలో నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దుండగులు ఓ అండర్ పాస్‌లోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో నలుగురు తీవ్ర గాయాలపాలయ
