నిజామాబాద్‌కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్‌లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యురాలు శివాని తెలిపారు.

ఖలీల్‌వాడి, జూన్ 3 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిజామాబాద్‌కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్‌లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యురాలు శివాని తెలిపారు.
