నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పిప్పరి, అంకాపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.

ఆర్మూర్ టౌన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పిప్పరి, అంకాపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.
