శాతవాహన యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సీనియర్లు జూనియర్లతో మీటింగ్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శాతవాహన యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సీనియర్లు జూనియర్లతో మీటింగ్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘రాత్రి 8.30 గంటలకు మీటింగ్ ఉంది. అందరూ తొందరగా మీమీ పనులు ముగించుకుని 233 రూంకి రండి. మీరు ఎంత తొందరగా వస్తే, అంతే తొందరగా ముగించుకుందాం.
