ప్రధాని మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-౩ (King Charles 3) ఓ విశిష్ట బహుమతి (Birthday Gift)ని అందించిన విషయం తెలిసిందే. బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టును (Kadamb Tree) పంపించారు.
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-౩ (King Charles 3) ఓ విశిష్ట బహుమతి (Birthday Gift)ని అందించిన విషయం తెలిసిందే. బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టును (Kadamb Tree) పంపించారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ ఆ చెట్టును ప్రధాని మోదీకి అందజేసింది. అయితే ఆ గిఫ్ట్‌ను ప్రధాని తన అధికారిక నివాసంలో నాటారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో శుక్రవారం ఉదయం నాటారు.

