వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస...
చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్‌కే నగర్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు...
కారేపల్లి మండలంలోని మొక్కజొన్న స్టాక్ పాయింట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జే.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. కారేపల్లి, మే...
భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నిప్పులు కక్కుతున్నాడు. ఈ తరుణంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్ర‘తాపం’...
నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో...
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా...
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో జనగణన సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలకు గాను 70 మంది ఎన్యూమిలేటర్స్, 11 మంది సూపర్వైజర్లు...
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లి, బజార్‌హత్నూర్, ఇచ్చో డ, ఉట్నూర్ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఇండ్ల రేకులు ఊడి పోగా.....
ఇచ్చోడ మండలంలోని రహదారిపై మంగళవారం కారు అగ్నికి ఆహుతైంది. అదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి....
హైదరాబాద్ న్యూస్ మే:18 (శ్రీరామ్ చక్రి న్యూస్)భూపేష్ గుప్తానగర్ బస్తీ దవాఖానలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...
