నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో...
మంచిర్యాల
మంచిర్యాల
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లి, బజార్హత్నూర్, ఇచ్చో డ, ఉట్నూర్ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఇండ్ల రేకులు ఊడి పోగా.....
ఇచ్చోడ మండలంలోని రహదారిపై మంగళవారం కారు అగ్నికి ఆహుతైంది. అదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి....
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె...
ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి...
జొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ :...
శ్రయించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని తాండూర్ సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కోరారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు...
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో...
నూతనంగా స్వాతంత్య్రం పొం దిన దక్షిణ సూడాన్‌లో శాంతి రక్షణకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన మిషన్‌కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్...
కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే...
