కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు.

కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్ కూడా దక్కదని మండిపడ్డారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని శ్రీనివాస కల్యాణం మండపంలో గురువారం జగిత్యాల కేసీఆర్ సభ సన్నాహక సమావేశం నిర్వహించగా, బాల్క సుమన్ హాజరై మాట్లాడారు
