ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం

కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 25 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొంటామని, అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారన్నారు.
మక్క ఎకరానికి 40 క్వింటాళ్లు వస్తుందని, నిబంధనల పేరిట కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు