రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. వికారాబాద్, జూన్...
మేడ్చల్ మల్కాజ్గగిరి
మేడ్చల్ మల్కాజ్గగిరి
షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి డంపింగ్యార్డు వ్యతిరేక పోరాట...
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల తరబడిగా నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గుక్కెడు నీటి...
తెలంగాణ సమాజానికి అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యంకాని గ్యారంటీలు ఇచ్చి అధికార పీఠాన్ని దకించుకున్న కాంగ్రెస్ పార్టీ.. రెండేండ్ల పాలనలోనే అన్ని రంగాల్లో...
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ గ్రామంలో భూబాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటంలేదంటూ రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి, మే 28 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ...
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్‌లో రోడ్డుపక్కన ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా...
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. యూనియన్...
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్థానికులు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు బంజారాహిల్స్,మే 26: బంజారాహిల్స్ డివిజన్...
తెలంగాణలో ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్; హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు...
