విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్‌ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది.

అమరావతి : విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్‌ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన విజయవాడలోని హైటెన్షన్‌లో రోడ్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..లింగమనేని రోహిత్, బొల్లా చిన్ననాటి స్నేహితులు. అయితే ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుకుంటున్నారనే అనుమానం వారిలి మొదలైంది. ఇదే విషయం తేల్చుకుందాం రా అంటూ పరస్పరం సెల్‌ఫోన్స్‌లో సవాళ్లు విసురుకున్నారు.
