జగిత్యాల జిల్లా దివ్యాంగుల నూతన కమిటీ అధ్యక్షుడిగా లంక దాసరి శ్రీనివాస్ ఎంపికయ్యారు. గురువారం జిల్లాలోని సీనియర్ దివ్యాంగ నాయకుల సమక్షంలో కొత్త కమిటీ ఎన్నిక జరిగింది.

జగిత్యాల జిల్లా దివ్యాంగుల నూతన కమిటీ అధ్యక్షుడిగా లంక దాసరి శ్రీనివాస్ ఎంపికయ్యారు. గురువారం జిల్లాలోని సీనియర్ దివ్యాంగ నాయకుల సమక్షంలో కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. భవిష్యత్తు ప్రణాళిక కార్య నిర్వహణ కోసం, హక్కుల సాధన గురించి అధ్యక్ష, ఉపాధ్యక్ష నియోజకవర్గ, మండల స్థాయి కార్యవర్గం ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా, వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేకుండా పారదర్శకంగా కమిటీ ఎన్నిక నిర్వహించామని దివ్యాంగ నాయకులు తెలిపారు.
