కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ కౌన్సిల్ 26వ సమావేశంలో గణనీయమైన మార్పులు చేశారు.

హానికారక వస్తువులు మినహా అన్ని ఉత్పత్తులపై జీఎస్టీని 5, 18శాతం రేట్ల పరిధిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగు శ్లాబులు ఉండగా.. ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. అదనంగా 40శాతం స్పెషల్ పన్ను ఉంటుంది.
చాలా వస్తువులపై జీఎస్టీని సున్నాకి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, అనేక ముఖ్యమైన వస్తువులపై పన్నును సున్నాకి తగ్గించాలని నిర్ణయించారు. ఈ మార్పులు సెప్టెంబర్ 22న, నవరాత్రి మొదటి రోజు నుండి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు సిలిండర్ల ధరను ప్రభావితం చేస్తాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
