ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన స్పందించారు.

న్యూఢిల్లీ: ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రతి దేశంలో మూర్ఖులుంటారు.
