మోట్లపల్లి నుంచి కరీంనగర్‌కు ప్రతిమ హాస్పిటల్ వారు బస్సు సౌకర్యం కల్పించినట్లు మోట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్‌రావు తెలిపారు.
మోట్లపల్లి నుంచి కరీంనగర్‌కు ప్రతిమ హాస్పిటల్ వారు బస్సు సౌకర్యం కల్పించినట్లు మోట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్‌రావు తెలిపారు. ప్రతిమ హాస్పిటల్ సౌజన్యంతో ప్రతి బుధవారం రోగుల కోసం ఏర్పాటు చేసిన బస్సును సర్పంచ్ తుల మనోహర్ రావు ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

