వనపర్తి జిల్లాలో 2027 జనగణన సర్వే కొనసాగుతోంది. మే 11న ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికారులు గడువులోపు సర్వేను పూర్తి చేయాలని పురమాయిస్తు

వనపర్తి జిల్లాలో 2027 జనగణన సర్వే కొనసాగుతోంది. మే 11న ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికారులు గడువులోపు సర్వేను పూర్తి చేయాలని పురమాయిస్తున్నారు. ఇందులో ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయు లు అధికంగా పాల్గొంటుండగా, చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు, సూపర్వైజర్ల పర్యవేక్షణలతో నడుస్తున్న ఈ జనగణన పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో కొనసాగుతున్నది.
