అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల ఆమోదం తెలిపింది.

న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ చేపట్టాలంటే కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉండాల్సిందేనని ఒక తీర్మానాన్ని పాస్ చేసింది.
