గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్‌శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోతే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు విద్యుత్ సిబ్బంది లైన్ల వెంబడి తిరిగి గంటలకొద్దీ జనాల్ని కారుచీకట్లో ఉంచేస్తున్నారు. ఒకవైపు తగిన సిబ్బంది లేకపోవడం.

గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్‌శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోతే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు విద్యుత్ సిబ్బంది లైన్ల వెంబడి తిరిగి గంటలకొద్దీ జనాల్ని కారుచీకట్లో ఉంచేస్తున్నారు. ఒకవైపు తగిన సిబ్బంది లేకపోవడం.. మరోవైపు గాలి దుమారానికి చెట్లు విరిగిపడిపోవడంతో వెరసి జిల్లా అంతా చీకట్లు కమ్ముకుంటున్నాయి..
