వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారని తెలిసిందే

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు ధర్శనమిస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలు విషయంలో చూపిస్తున్న మొండివైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
