బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం లో జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగురవేశారు.

నవతెలంగాణ నిర్మాణం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటుందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ నాయకులు అజయ్, విజ్జిగిరి నారాయణ, యూనిస్ అక్బానీ, గండ్రత్ రమేశ్, స్వరూప, మమత, పర్వీన్, ఫెరోజ్, దమ్మపాల్, కొండ గణేశ్ పాల్గొన్నారు.
