జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామకమిటీలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయమై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు

కంఠేశ్వర్, మే 21 : జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామకమిటీలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయమై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ట్రాన్స్జెండర్లు, సర్పంచులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
