హైదరాబాద్లోని హస్తినాపురం వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశాడు.

హైదరాబాద్లోని హస్తినాపురం వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశాడు. ఓ ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. వారిని 100 మీటర్లకు వరకు ఈడ్చుకెళ్లాడు. అనంతరం కారు పల్టీ కొట్టింది.
