వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై శంషాబాద్ సమీపంలోని తిమ్మాపూర్ వద్ద 30 మంది గ్యాంగ్ రాళ్ల దాడికి తెగబడింది. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకోవడానికి యత్నించారు. కానీ వారు తప్పించుకుని పారిపోయారు. సినీ ఫక్కీలో చేజింగ్ చేసి ఇద్దరు మహిళలను మాత్రం పట్టుకున్నారు