బిగాల మహేశ్ గుప్తా ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో సాధారణ సౌకర్యాలతోనే నడిచేవి. కానీ ఆ పాఠశాల ఇచ్చిన బలమైన పునాది వల్లే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో సాధారణ సౌకర్యాలతోనే నడిచేవి. కానీ ఆ పాఠశాల ఇచ్చిన బలమైన పునాది వల్లే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చదువు మనిషిని మారుస్తుంది. సమాజాన్ని మారుస్తుంది అనే సూక్తికి ఉదాహారణగా నిలిచారు. తన విజయాలు పాఠశాలకు కృతజ్ఞతగా తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో బిగాల మహేశ్ తమ మాతృ విద్యాలయానికి సాయం అందించడం ప్రారంభించారు.
