కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.

హుజురాబాద్ రూరల్, అక్టోబర్ 28 : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పాటు హుజురాబాద్ కు చెందిన పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి జమ్మికుంట ప్రధాన రహదారిలో రాజపల్లి మీదుగా వెహుజురాబాద్ రూరల్, అక్టోబర్ 28 : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పాటు హుజురాబాద్ కు చెందిన పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి జమ్మికుంట ప్రధాన రహదారిలో రాజపల్లి మీదుగా వెళ్లి తిరిగి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు.ళ్లి తిరిగి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు.
