వెంనూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా భక్తులు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమం నిర్వహించారు.
పాలకుర్తి : వెంనూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా భక్తులు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమం నిర్వహించారు.

