మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి వచ్చిన విద్యార్థులకు కేటీఆర్ ఆత్మీయంగా స్వాగతం పలికారు.
కాంగ్రెస్ సర్కార్ మొన్న కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని చెరపట్టినట్టే గచ్చిబౌలిలోని మనూ (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ) భూముల్ని సైతం కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం ఉద్రిక్తతలకు తావిస్తున్నది.
