హైదరాబాద్లో వృద్ధురాలి మిస్సింగ్ కేసును నాచారం పోలీసులు చేధించారు. బంగారం కోసం ఇంట్లో కిరాయికి ఉంటున్న క్యాబ్ డ్రైవర్నే హత్య చేశాడని గుర్తించారు.

హైదరాబాద్లో వృద్ధురాలి మిస్సింగ్ కేసును నాచారం పోలీసులు చేధించారు. బంగారం కోసం ఇంట్లో కిరాయికి ఉంటున్న క్యాబ్ డ్రైవర్నే హత్య చేశాడని గుర్తించారు. అంతేకాదు మృతదేహాన్ని స్నేహితుల సాయంతో ఏపీలోని రాజోలు సమీపానికి తీసుకెళ్లి అక్కడ గోదావరి నదిలో విసిరేసినట్లుగా విచారణలో తెలుసుకున్నారు.
