
(శ్రీరామ్ చక్రీ న్యూస్)12/5/2026
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ ఘనవిజయం సాధించిన సందర్భంగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గాజుల మధు పాల్గొని, సభ విజయవంతానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నాయకత్వం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.గాజుల మధు,బీజేపీ సీనియర్ నాయకులు
మీర్ పేట్ డివిజన్ – 60
